అందరికీ పరమావధి అమ్మ
అంతు లేని ప్రేమకు ప్రతిరూపం అమ్మ
ఆ భగవంతుని అద్భుత సృష్టి అమ్మ
ఆది అంతం లేని ఆప్యాయతకు ప్రతిబింబం అమ్మ
అమ్మకు సైతం సాటి రాగల అద్భుతమే ద్వారకామాయి
కచ్చితంగా ద్వారకామాయి 'అమ్మఒడి'
షిరిడీబాబా సమాధి అమృతం పంచి ఇచ్చే గుడి
- సాహితీశశి అంతరంగం
షిరిడీసాయి అమృత తరంగం
Posted by ivatury sivakumar aradhya on 13-03-2012 at 07:42 PM
No comments:
Post a Comment